కాజల్, నిషా అగర్వాల్ ల బాత్ టబ్ పిక్ వైరల్..!

  • November 26, 2020 / 08:32 PM IST

ముంబైకు చేరుకున్నప్పటికీ.. కాజల్ మనసు ఇంకా మాల్దీవుల్లోనే విహరిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ వెంటనే హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్ళింది. ఈమె పెళ్లి ఫొటోలకంటే కూడా ఎక్కువగా హనీమూన్ ఫోటోలనే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. ఈమె ఇన్స్పిరేషన్ తో తరువాత చాలా మంది స్టార్ హీరోయిన్లు మాలాదీవులకు వెళ్లి హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కూడా తాజాగా మాల్దీవులకు వెళ్లి.. తన స్టైల్ లో హాట్ ఫోటోలు చేస్తుంది. ఈమెకు కూడా స్ఫూర్తి కాజలే అనే కామెంట్లు కూడా విపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాజల్ కు సంబంధించిన రెండు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫొటోలో కాజల్ తన చెల్లెలి కొడుకు ఇషాన్ తో బాత్ టబ్లో సరదాగా ఆడుకుంటుంది. కాజల్ కంటే ముందే ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మరో ఫొటోలో సముద్రం మధ్యలో ఈమె బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆ ఫోటోకి కాజల్ తన ఇన్స్టాలో ‘మూడ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. కాజల్ ఇన్స్టాకు 16మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి.. ఈ ఫోటో వెంటనే వైరల్ అయిపోయింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంతో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్2’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది కాజల్.

1

2

3

4

5

More..

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus