Kajal Aggarwal: సూట్ బటన్స్ విప్పేసి కాజల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • July 18, 2023 / 02:09 PM IST

‘లక్ష్మీకళ్యాణం’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్‌ అటు తర్వాత ‘చందమామ’ ‘మగధీర’ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా కలుపుకుని 50కి పైగా సినిమాల్లో చేసింది. అయితే ఆఫర్లు తగ్గుతున్నాయి అనుకున్న టైంలో 2020లో బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడంతో కొన్ని సినిమాల్లో ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. తమిళంలో అయితే ‘ఇండియన్ 2’ ‘సత్యభామ’, ‘ఉమ’ వంటి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాజల్ – గౌతమ్ దంపతులకి నీల్ కిచ్ లు అనే అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే.మరోపక్క సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం ఆపలేదు. ఆమె లేటెస్ట్ ఫొటోల్లో సూట్ బటన్స్ విప్పేసి తన (Kajal Aggarwal) బోల్డ్ నెస్ ను చాటుకుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus