హాట్ టాపిక్ గా మారిన కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ ఫోటో..!

  • February 27, 2023 / 01:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ అందరికీ సుపరిచితమే. ఆమె సినిమాల్లో నటించింది అంటూ ఏమీ లేదు. చిరంజీవికి గారాలపట్టి. అనూహ్యంగా ఈమె శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పట్లో కుటుంబ సభ్యులకు దూరమైంది. ఆ టైంలో చాలా రచ్చ జరిగింది. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. అయితే శ్రీజ .. శిరీష్ తో విడాకులు తీసుకుని తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళిపోయింది .. కొన్నాళ్ళు పాపతో ఒంటరిగా గడిపిన శ్రీజని…

కళ్యాణ్ దేవ్ కు ఇచ్చి పెళ్లి చేసారు కుటుంబ సభ్యులు. అతను పెద్ద వ్యాపార రంగానికి చెందిన కుటుంబానికి వారసుడు. శ్రీజ – కళ్యాణ్ చాలా కాలం కలిసే ఉన్నారు. కానీ కొన్నాళ్లుగా వీళ్ళు సెపరేట్ గా జీవిస్తున్నారు.కళ్యాణ్ దేవ్ గత సినిమాని మెగా ఫ్యామిలీ కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుతం అతని చేతిలో సినిమాలు కూడా లేవు. సో ఇతని సినీ కెరీర్ దాదాపు ముగిసినట్టే.. అని చెప్పాలి.మరోపక్క వాలెంటైన్స్ డే రోజున ‘ ఒక మనిషిని ఇష్టపడడం కంటే అతన్ని

మనం ఎలా ట్రీట్ చేస్తున్నామన్నది ముఖ్యమని కళ్యాణ్ దేవ్ ‘ పోస్ట్ పెడితే…’ ఒకరిని ప్రేమించడం అంటే వాళ్లని వాళ్లు అధికంగా ప్రేమించుకునేలా చేయాలి. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా చేసుకోవడం కాదు. ప్రేమను గుర్తించాలి….’ అంటూ శ్రీజ పోస్ట్ పెట్టింది. సో వీళ్లిద్దరూ సెపరేట్ అయ్యారు అని క్లియర్ గా తెలుస్తోంది.

అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ పెళ్లి డ్రెస్ లో ఓ అమ్మాయితో ఫోటో దిగి షేర్ చేశాడు. ఈ ఫోటో చూసి చాలా మంది ఇతనికి రెండో పెళ్లి అయ్యింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. ఇతని ఫ్రెండ్ మ్యారేజ్ లో దిగిన ఫోటో.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus