Kamakshi Bhaskarla: కామాక్షి భాస్కర్ల బికినీ ఫోటోలు వైరల్.!

  • February 4, 2024 / 12:13 PM IST

కామాక్షి భాస్కర్ల ఈమె అందరికీ సుపరిచితమే. గతంలో ‘ప్రియురాలు’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీలో ఆమె ఓ రేంజ్లో అందాలు ఆరబోసింది. బెడ్ రూమ్ సీన్స్ లో ఏమాత్రం తగ్గకుండా నటించింది. ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా నటించింది. కానీ ఆ విషయం ఎక్కువ మందికి తెలీదు అనే చెప్పాలి. అయితే ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు లభించాయి. గత ఏడాది వచ్చిన ‘జాన్సీ’ ‘సైతాన్’ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ‘మా ఊరి పొలిమేర 2 ‘ మూవీలో కూడా ఈమె మెయిన్ లీడ్లో కనిపించింది. ఇదిలా ఉండగా.. ఈమె (Kamakshi Bhaskarla) లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో బికినీలో కనిపించి షాకిచ్చింది. లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus