కంగనా డ్రీమ్ ప్రొజెక్ట్ ఆగిపోయిందా??

  • May 10, 2016 / 12:52 PM IST

“తను వెడ్స్ మను రిటర్న్స్” కమర్షియల్ గా ఫెయిల్ అయినప్పుడే కంగనా డ్రీమ్ ప్రాజెక్ట్ “ఝాన్సి కి రాణి” ఆగిపోతుందేమో అనుకొన్నరందరూ. కానీ.. ఆ ప్రొజెక్ట్ ఆగే ప్రసక్తే లేదని కంగన అప్పట్లో స్పష్టం చేసింది.

కానీ.. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. “ఝాన్సి కి రాణి” సినిమా ఆగిపోవడం ఖాయమనిపిస్తోంది. ఎంతో స్ఫూర్తిదాయకమైన ” ఝాన్సి రాణి” పాత్రలో కంగన నటిస్తే.. జనాలు ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారు అనే విషయంపై దర్శకనిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఒకపక్క పద్మ పురస్కారం లభించకపోవడం, “డివైన్ లవర్స్” సినిమా నుంచి తప్పించడం వంటి విషయాల కారణంగా తీవ్ర మనస్థాపానికి లోయినయిన కంగనా.. ఈ తాజా పరిణామంలో మరింత కృంగిపోయింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus