Kantara Collections: 5వ రోజు కూడా కోటి పైనే కలెక్ట్ చేసింది.. !
October 20, 2022 / 01:10 PM IST
|Follow Us
కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన ‘కాంతారా’ చిత్రం నిన్న అంటే అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు.
మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 5వ రోజు అదీ వీక్ డేస్ లో కూడా కోటి పైనే షేర్ ను కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది.ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
4.19 cr
సీడెడ్
1.24 cr
ఉత్తరాంధ్ర
1.23 cr
ఈస్ట్
0.80 cr
వెస్ట్
0.49 cr
గుంటూరు
0.60 cr
కృష్ణా
0.55 cr
నెల్లూరు
0.37 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
9.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
9.60 cr (షేర్)
‘కాంతారా’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.9.60 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.7.60 కోట్ల భారీ లాభాలను అందించింది.
నిన్న కూడా ఈ మూవీ రూ.1.3 కోట్ల పైనే షేర్ ను అందించింది. ఈ మూవీ దూకుడు ముందు దీపావళికి రిలీజ్ అయ్యే సినిమాలు కూడా నిలబడతాయన్న గ్యారెంటీ కనబడడం లేదు.