Premi Vishwanath: మోడల్ లా ఫోజులిచ్చిన వంటలక్క.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • May 16, 2022 / 08:13 AM IST

బుల్లితెర పై ఓ ‘బాహుబలి’ లా చలామణి అవుతుంది ‘కార్తీక దీపం’ సీరియల్. ఒకానొక టైములో ఇండియన్ సీరియల్స్ లోనే అత్యథిక టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన సీరియల్ గా రికార్డులు సృష్టించింది ఈ సీరియల్. ఇందులో నటించిన నటీనటులందరూ బాగా ఫేమస్. ఎక్కువగా వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ గురించి చెప్పుకుంటారు. నిజానికి ఈమె మలయాళ నటి అయినప్పటికీ తెలుగమ్మాయిలానే గుర్తుపెట్టుకుంటున్నారు ప్రేక్షకులు.

సోషల్ మీడియాలో ప్రేమికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా వంటలక్క ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె టైట్ ఫ్యాన్ట్, షర్ట్ ధరించి.. ఓ మోడల్ లా ఫోజులిచ్చింది. ఈమె నిజజీవితంలో కూడా ఓ మోడల్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెలోని మోడల్ ను మరోసారి అందరికీ పరిచయం చేసినట్టుంది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus