Kashmira Pardeshi: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ బ్యూటీ కశ్మీరా పరదేశి గ్లామర్ ఫోటోలు వైరల్!

  • April 5, 2023 / 03:26 PM IST

ఫిబ్రవరి నెలలో వచ్చిన కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకుంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. సెలవులు కలిసి రావడంతో సినిమా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కశ్మీరా పరదేశిని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. దర్శన అనే పాత్రలో ఈమె బాగానే నటించింది. నిజానికి ఇది ఈమె మొదటి చిత్రం కాదు. గతంలో నాగ శౌర్య హీరోగా నటించిన ‘నర్తనశాల’ లో కూడా హీరోయిన్ గా నటించింది..

అయితే సక్సెస్ అందుకుంది మాత్రం ఈ చిత్రంతోనే కావడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ (Kashmira Pardeshi) తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది. ఇంకో రెండు హిట్లు పడితే టాప్ ప్లేస్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే అనుకుంట ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేసి తన ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus