బ్లాక్ శారీలో కిక్ ఇస్తున్న కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • March 14, 2023 / 12:48 PM IST

కీర్తి సురేష్.. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది.. ఇటీవల మహేష్ బాబు పక్కన ‘సర్కారు వారి పాట’ లో కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ బోల్డ్ సీన్లలోనూ ఆకట్టుకుంది.. ప్రస్తుతం నాని పక్కన ‘దసరా’ అనే పాన్ ఇండియా మూవీ చేసిన సంగతి తెలిసిందే.. ప్రోమోస్ అన్నిటికీ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా పక్కా హిట్ అంటున్నారు.. నానితో కలిసి సెట్లో షటిల్ ఆడడం..

స్టెప్పులేసిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.. ఈమధ్య కీర్తి కిరాక్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.. తాజాగా నల్ల చీరలో అదిరిపోయే ఫోజులిచ్చింది.. కైపెక్కించే కళ్లు, మత్తెక్కించే చూపులతో ఉక్కిరి బిక్కిరి చేసేసింది.. ‘అలా చూడకమ్మడూ.. కంటి చూపుతో చంపేస్తున్నావ్.. బ్లాక్ శారీలో అదిరిపోయావ్ తెలుసా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కీర్తిని ఇన్‌స్టాలో 14.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus