Ketika Sharma: నెట్టింట రచ్చ చేస్తున్న ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 3, 2022 / 10:35 AM IST

కేతిక శర్మ.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పేరుకి తగ్గట్టే ఫస్ట్ ఫిలిం అయినా కానీ రొమాన్స్‌లో రెచ్చిపోయి రచ్చ చేసింది.. 26 ఏళ్ల పడుచుప్రాయాలతో కుర్రకారుని కట్టి పడేసింది.. తర్వాత నాగ శౌర్య ‘లక్ష్య’, పంజా వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాల్లో కనిపించింది.. ఈ ఢిల్లీ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోషూట్లతో హల్ చల్ చేస్తుంటుంది. చేసింది మూడు సినిమాలే అయినా ఏకంగా 2.4 మిలియన్ల మంది పాపని ఫాలో అవుతున్నారు. కేతిక సినిమాల్లోకి రాకముందు మ్యూజిక్ వీడియో చేసింది.. మోడల్, యాక్ట్రెస్, యూట్యూబర్, సింగర్‌గా.. మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది.. రీసెంట్‌గా ‘బర్త్‌డే మంథ్’ అంటూ.. నాభి అందాలతో, మత్తెక్కించే చూపులతో షేర్ చేసిన పిక్స్ అయితే పొగలు, సెగలు రేపుతున్నాయి.. డిసెంబర్ 24న తన 27వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఇప్పుడు కేతిక శర్మ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus