Ketika Sharma: ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హాట్ ఫోటోలు వైరల్..!

  • May 3, 2022 / 10:47 AM IST

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేతికా శర్మ. ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టే.. కేతిక ఇచ్చిన ‘రొమాంటిక్’ ఫోజులు ఈ చిత్రాన్ని ప్లాప్ కాకుండా ఆపాయి.మొదటి సినిమాలోనే ఈమె ఓ రేంజ్లో అందాలు ఆరబోయడంతో ఈమె టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అటు తర్వాత ఈమె నాగ శౌర్యకి జోడీగా ‘లక్ష్య’ అనే సినిమా చేసింది. ఇది కూడా క్రేజీ ప్రాజెక్టే..!

ఇది పెద్దగా ఆడకపోయినా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగ రంగ వైభవంగా’ మూవీ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని తమిళ అర్జున్ రెడ్డి(ఆదిత్య వర్మ) దర్శకుడు గిరీశయ్య తెరకెక్కించాడు. ఇక కేతిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమె హాట్ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus