ఖైదీ నంబర్ 150 మూవీ 30 డేస్ కలక్షన్స్

  • February 13, 2017 / 12:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఖైదీ నంబర్ 150 నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 101.2 కోట్ల షేర్ వసూల్ చేసి మెగాస్టార్ సత్తాని చూపించింది. ప్రాంతాల వారీగా కలక్షన్ల వివరాలు…

ఉత్తరాంధ్ర 12.5 కోట్లు
ఈస్ట్ గోదావరి 8.1 కోట్లు
వెస్ట్ గోదావరి 5.96 కోట్లు
కృష్ణా 5.7 కోట్లు
గుంటూరు 7.26 కోట్లు
నెల్లూరు 3.30 కోట్లు
సీడెడ్ 15 కోట్లు
నైజాం 19.5 కోట్లు
కర్ణాటక 9.00 కోట్లు
ఇతర రాష్ట్రాల్లో 1.7 కోట్లు
అమెరికా 10 కోట్లు
ఇతర దేశాల్లో 3 కోట్లు
మొత్తం 101.2 కోట్లు

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus