Komalee Prasad: కవ్విస్తున్న కోమలి ప్రసాద్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 1, 2022 / 11:38 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పెద్దగా కనిపించరు.. టాలెంట్ గుర్తించి మేకర్స్ ఆఫర్స్ ఇవ్వాలే కానీ మన దగ్గర కూడా బోలెడంతమంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో వైజాగ్ బ్యూటీ కోమలి ప్రసాద్ ముందు వరుసలో ఉంటుంది.. విశాఖపట్నంలో పుట్టిన కోమలి.. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది.. స్టడీస్ కంప్లీట్ చేశాక.. డెంటిస్ట్‌గా వర్క్ చేసింది.. తర్వాత సినిమాల్లోకి వచ్చింది.. 2016లో ‘నేను సీతా దేవి’ తో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది..

‘నెపోలియన్’, ‘అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి’, ‘రౌడీ బాయ్స్’, ‘సెబాస్టియన్ పి.సి.524’.. సినిమాలతో అలరించింది.. ప్రస్తుతం ‘హిట్’ సీక్వెల్ ‘హిట్ 2’ లో ఇంపార్టెంట్ రోల్ చేసింది. డిసెంబర్ 2న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం నటిగా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే ఆశతో ఉంది.. instagram లో కోమలి బాగా యాక్టివ్.. వయ్యారాల వడ్డనతో కుర్రకారుకి గుటకలు మింగే రేంజ్‌లో కిక్ ఇస్తుంటుంది..

ఇప్పటికే తను షేర్ చేసిన స్పైసీ పిక్స్ చూసి షాక్ అయ్యారు నెటిజన్లు.. రీసెంట్‌గా గ్రీన్ శారీలో.. క్లీవేజ్ అందాలతో మగజాతికి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. కోమలి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus