Love Today Twitter Review: సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంటున్న ‘లవ్ టుడే’

  • November 25, 2022 / 11:00 AM IST

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘ల‌వ్ టుడే’. ఇవాన హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ ఆల్రెడీ త‌మిళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను యూత్ ను ఆకట్టుకునే ఫన్ ఈ మూవీలో ఉంటుంది అని చిత్ర బృందం ముందు నుండీ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈ సినిమా నవంబర్ 25న విడుద‌ల కాబోతుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి.

ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం ఈ మూవీ..ఈరోజుల్లో యూత్ ఎలా ఉంది.. ప్రేమ అంటే వారి దృష్టిలో ఎలాంటి ఉద్దేశం ఉంది.. యువత ఫోన్‌కు ఎంతలా బానిస అయ్యిందా.. ? వంటి రెగ్యులర్ అంశాలనే ఇందులో ఫన్ అండ్ ఎమోషన్ ను మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా రూపొందించారట. కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో పేర్కొంటున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus