Mangalavaaram Twitter Review: ‘మంగళవారం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
November 17, 2023 / 09:52 AM IST
|Follow Us
దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో ‘ఆర్. ఎక్స్.100 ‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ‘మంగళవారం’. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మించారు. నవంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో నవంబర్ 16 నుండే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా స్లోగా స్టార్ట్ అయినా.. తర్వాత అందరినీ కట్టిపడేసే విధంగా ఉంటుందట. ఇంటర్వెల్ సీన్ కూడా స్టన్నింగ్ అనే విధంగా ఉంటుందట. (Mangalavaaram) సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, గ్లామర్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.
నందిత శ్వేతా రోల్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని, పాయల్ రాజ్ పుత్ రోల్ ఎమోషనల్ గా ఉంటుందని అంతా అంటున్నారు. మొత్తంగా అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు కొత్తగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందట. ట్విస్ట్ లు కూడా ఊహించని విధంగా ఉన్నాయని అంటున్నారు. మరి మిగిలిన ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
It begins slowly, gains momentum at the interval, and offers an average first half. Despite flashbacks causing a lag, exceptional BGM enhances the film. The last 30 minutes are the highlight of the film, filled with a lot of… pic.twitter.com/SvL1YLlbs4
Strong first half & engaging second half. @DirAjayBhupathi discussed a bold point, very hard-hitting. @AJANEESHB Bgm added spice to the well cooked visuals of DOP. Every actor outplayed their roles. Best work by technicians. Waiting for #Mangalavaaram Part – 2. Thrilling Hit. https://t.co/72NSdv02uZ
#Mangalavaaram is a decent thriller with top visuals and bgm. Picked up a unique point and narrated through an engaging screenplay. #PayalRajput did a fantastic job. A bit more care in the later half would make it better. Still a worth watching comeback film by #AjayBhupathipic.twitter.com/q5U81QbaaM