Mannara Chopra: మతిపోగొడుతున్న మన్నారా చోప్రా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • April 3, 2023 / 12:02 AM IST

హీరోయిన్ మన్నారా చోప్రా గుర్తుందా?.. పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. ఈ హర్యానా బ్యూటీ ‘ప్రేమా గీమా జాన్తా నై’ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. హిందీ, కన్నడలోనూ యాక్ట్ చేసింది కానీ సరైన బ్రేక్ రాలేదు.. ఇటీవల ‘హాలే దిల్ ఆన్ బ్రోకెన్ నోట్స్’ (Haale Dil on Broken Notes) వెబ్ సిరీస్ కూడా చేసింది.. తెలుగులో సునీల్ ‘జక్కన్న’, సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’, బెల్లంకొండ – కాజల్ ‘సీత’ లాంటి మూవీస్ చేసింది..

పూరి జగన్నాథ్ కన్నడ, తెలుగులో తీసిన ‘రోగ్’ లో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది Mannara Chopra కానీ పాపం పాపకి అవకాశాలు పెద్దగా రాలేదు.. ప్రియాంక చోప్రా తండ్రి, మన్నారా తండ్రి అన్నదమ్ముళ్లు.. పలు మ్యూజిక్ వీడియోస్‌తో అలరించిన మన్నారా.. ప్రస్తుతం సినిమాల నుండి గ్యాప్ రావడంతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

లేటెస్ట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.. ఆమె పిక్స్, వీడియోస్ చూసి ‘అరే.. ఇంత అందం ఉంది.. సరైన సినిమా పడి ఉంటే పెద్ద హీరోయిన్ అయిపోయి ఉండేది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus