Mannara Chopra: సిల్క్ చీరలో క్లీవేజ్, నడుము అందాలతో రెచ్చగొడుతున్న మన్నారా చోప్రా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • August 29, 2023 / 11:17 AM IST

నిన్నటి నుండి ఊహించని విధంగా ట్రెండింగ్ లో నిలిచింది హీరోయిన్ మన్నారా చోప్రా. ఎందుకంటే సీనియర్ దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి ఈమెకు పబ్లిక్ లో ముద్దు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది కాబట్టి..! 2016 లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తిక్క’ చిత్రంతో పాపులర్ అయ్యింది మన్నారా చోప్రా.ఈమె ప్రియాంక చోప్రాకి కజిన్ అనే విషయం తెలిసిందే. ఇక ‘తిక్క’ తర్వాత సునీల్ హీరోగా నటించిన ‘జక్కన్న’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ వంటి చిత్రాల్లో ఈమెకు అవకాశాలు రావడంతో ఈమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు.

కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దీంతో మన్నారా చోప్రా మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఈమె 2014 లోనే ‘ప్రేమ గీమ జాన్‌తా నయ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్లో ‘జిద్’, తమిళ్ లో ‘సన్దమారుతం’ ‘కావాల్’ అనే చిత్రాలు చేసొచ్చింది. అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు (Mannara Chopra) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus