విశ్వక్‌సేన్ చేతులమీదుగా ‘తెరచాప’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్

  • November 3, 2023 / 07:24 PM IST

నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని శ్రీలు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకాలపై కైలాష్‌ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ఈ సినిమా కథ, కథనం, టేకింగ్‌, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు.

టైటిల్‌. డిజైనింగ్‌ చాలాబావుంది. సినిమా బాగా ఆడి మంచి విజయాన్ని ఈ టీమ్‌ అందించాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’’ అని అన్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus