Meera Jasmine: క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తున్న మీరా జాస్మిన్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

  • November 10, 2022 / 02:13 PM IST

‘అమ్మాయే బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గుడుంబా శంకర్’ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి పాత్రలతోనే ఈమె బాగా పాపులర్ అయ్యింది .అటు తర్వాత ‘భద్ర’ ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘మహారధి’ వంటి క్రేజీ సినిమాల్లో ఈమె నటించింది.

అయితే 2013లో వచ్చిన ‘మోక్ష’ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు.2014 ఫిబ్రవరి 12న దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ ను వివాహం చేసుకుని సినిమాలని తగ్గించింది. మొన్నటి వరకు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడు… ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.మరీ ముఖ్యంగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది. అందుకోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిత్యం తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తుంది.

గతంలో ఈ అమ్మడు గ్లామర్ షోకి దూరంగా ఉండేది. అయితే ఇప్పుడు అస్సలు తగ్గడం లేదు. థైస్ అందాలు, క్లీవేజ్ షోలు చేయడానికి ఈ అమ్మడు అస్సలు మొహమాట పడటం లేదు. తాజాగా ఈమె తన సోషల్ మీడియాలో కొన్ని గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలతో ఆకర్షించింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More….

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

 

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus