Meera Jasmine: ప్యాంటు లేకుండా మీరా జాస్మిన్ ఫోజులు… ఫోటోలు వైరల్..!

  • July 4, 2022 / 08:56 AM IST

‘అమ్మాయే బాగుంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ అటు తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గుడుంబా శంకర్’ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. పక్కింటి తెలుగమ్మాయి పాత్రలు ఈమె అనేకం పోషించింది.అటు తర్వాత ‘భద్ర’ ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘మహారధి’ వంటి క్రేజీ సినిమాల్లో ఈమె నటించింది.

అయితే 2013లో వచ్చిన ‘మోక్ష’ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు.2014 ఫిబ్రవరి 12న దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ ను వివాహం చేసుకుని సినిమాలని తగ్గించింది. మొన్నటి వరకు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడు… ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిత్యం తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తుంది.

గతంలో ఈ అమ్మడు ఆ స్థాయిలో గ్లామర్ షో చేసింది లేదు. అయితే ఇప్పుడు అస్సలు తగ్గడం లేదు. థైస్ అందాలు, క్లీవేజ్ షోలు చేయడానికి ఈ అమ్మడు అస్సలు వెనుకాడడం లేదు. తాజాగా గ్రీన్ డ్రెస్లో ఈమె క్లీవేజ్ షోలతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. 40 ఏళ్ళ వయసులో కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఈ రేంజ్లో గ్లామర్ షో చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

 

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus