Meera Jasmine: గ్లామర్ డోస్ పెంచిన మీరా జాస్మిన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • June 14, 2022 / 10:17 AM IST

‘అమ్మాయే బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన మీరా జాస్మిన్ అటు తర్వాత ‘గుడుంబా శంకర్’ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. మలయాళీ అమ్మాయే అయినప్పటికీ..తెలుగమ్మాయే అన్నట్టు ఈమె కట్టు, బొట్టు ఉండేది. ‘భద్ర’ ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘మహారధి’ వంటి క్రేజీ సినిమాల్లో ఈమె నటించింది.

అయితే 2013లో వచ్చిన ‘మోక్ష’ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు.2014 ఫిబ్రవరి 12న దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ ను వివాహం చేసుకుని సినిమాలని తగ్గించింది.అయితే ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని తెగ ట్రై చేస్తుంది. అందుకోసం సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.థైస్ అందాలు, క్లీవేజ్ షోలకి కూడా వెనుకాడడం లేదు. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

 

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus