Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ 7 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • September 14, 2023 / 05:04 PM IST

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’.మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది ఈ మూవీ. దీంతో వీకెండ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.20 cr
సీడెడ్ 0.83 cr
ఉత్తరాంధ్ర 0.85 cr
ఈస్ట్ 0.43 cr
వెస్ట్ 0.38 cr
గుంటూరు 0.52 cr
కృష్ణా 0.56 cr
నెల్లూరు 0.43 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.25 cr
ఓవర్సీస్ 5.95 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.40 cr (షేర్)

‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty)  చిత్రానికి రూ.16.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.16.4 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.60 కోట్ల షేర్ ను రావాలి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus