Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • September 10, 2023 / 07:59 PM IST

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’.మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది ఈ మూవీ. దీంతో కలెక్షన్స్ బాగానే నమోదయ్యాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.76 cr
సీడెడ్ 0.35 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 0.19 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.22 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.47 cr
ఓవర్సీస్ 3.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.63 cr (షేర్)

‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రానికి రూ.16.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూడు రోజుల పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.8.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus