Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • September 7, 2023 / 10:27 PM IST

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’.మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక సినిమాపై ఉన్న బజ్ తో బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 3.50 cr
సీడెడ్ 1.80 cr
ఉత్తరాంధ్ర 2.00 cr
ఈస్ట్ 1.00 cr
వెస్ట్ 0.90 cr
గుంటూరు 1.00 cr
కృష్ణా 1.10 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.50 cr
ఓవర్సీస్ 2.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.70 cr (షేర్)

‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రానికి రూ.16.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ఈ మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus