బిగ్ బాస్ 4: 12వ వారం వేడెక్కిన నామినేషన్స్..!

  • November 30, 2020 / 02:42 PM IST

రంగు నింపు.. బయటకి పంపు.. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు 12వ వారం నామినేషన్స్ వేడెక్కిపోయాయి. హౌస్ లో ఇంకా రెండోవారాలు నామినేషన్స్ ఉన్నాయి అని తెలిసి హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రెచ్పిపోయారు. రీసంట్ గా రిలీజ్ అయిన ప్రోమోని చూస్తుంటే, అభిజిత్ ని హారిక నామినేట్ చేసినట్లుగా అర్ధమవుతోంది. దానికి అభిజిత్ ఎక్స్ ప్లనేషన్ ఇస్తున్నాడు. అంతేకాదు, మోనాల్ ఈసారి అఖిల్ ని నామినేట్ చేసిందా అనే డౌట్ కూడా వస్తోంది.

మోనాల్ అరియానాతో వాగ్వివాదం చేస్తుంటే మధ్యలో అవినాష్ మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు మాట్లాడకూ అంటూ అవినాష్ కి వార్నింగ్ ఇచ్చింది మోనాల్. తన విశ్వరూపం చూపించింది. లాస్ట్ వీక్ మోనాల్ తనకోసం తను ఫైట్ చేసింది. నామినేషన్స్ లోకి వచ్చి సేఫ్ చేసింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని మళ్లీ ఉపయోగిస్తోంది మోనాల్. ఇక్కడ అందరికీ మాట్లాడే హక్కు ఉంటుందని గట్టిగా అరిచి మరీ చెప్పింది.

ఇప్పుడు ఈ ప్రోమో చూసిన బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ మోనాల్ ప్లీజ్ కూల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, హారిక అభిజిత్ ని నామినేట్ చేసిందని, శనివారం వీడియోలు చూసిన ఎఫెక్ట్ ఇదంతా అంటూ చెప్తున్నారు. శనివారం నాగార్జున ఇచ్చిన సజెషన్స్ తీసుకున్న హారిక ఇప్పుడు అభిజిత్ ని నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అదీ మేటర్.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus