Most Eligible Bachelor Collections: సెకండ్ వీక్ కూడా ఓకే అనిపించిన బ్యాచిలర్..!
October 29, 2021 / 01:04 PM IST
|Follow Us
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. ‘జీఏ2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయ్యింది.మొదట కొంత మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది ఈ చిత్రం. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండో వారం కూడా పర్వాలేదు అనిపించింది.
ఓసారి ఆ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
7.55 cr
సీడెడ్
4.03 cr
ఉత్తరాంధ్ర
2.37 cr
ఈస్ట్
1.22 cr
వెస్ట్
1.01 cr
గుంటూరు
1.39 cr
కృష్ణా
1.07 cr
నెల్లూరు
0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
19.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
3.87 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
23.37 cr
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటివారమే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు వారాలు పూర్తయ్యేసరికి రూ.23.37 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు 2.37 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం.