నేను వ్యాయామం చేస్తాను, శృంగారం కాదు : సోనమ్ కపూర్
June 8, 2016 / 02:17 PM IST
|Follow Us
తాను వేసుకొనే దుస్తులతోనే కాదు.. అప్పుడప్పుడూ ఘాటు స్టేట్ మెంట్లతోనూ జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోంటుంటుంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. ఇటీవల “నీరజా” సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న సోనమ్ కపూర్ మరో సినిమా అంగీకరించలేదు. హాలీవుడ్ లో జరుగుతున్నా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ మరియు కొన్ని అవార్డ్ ఫంక్షన్లకు అటెండ్ అవుతూ కాలాన్ని నెట్టుకొస్తుంది.
మరి ఉన్నట్లుండి బోర్ కొట్టిందో లేక.. కావాలనే అటెన్షన్ కోసం అన్నదో తెలియదు కానీ.. “నేను సన్నబడించి వ్యాయామం చేసి, శృంగారంలో పాల్గొని కాదు” అంటూ ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
మరి ఈ స్టేట్ మెంట్ వెనుక ఆంతర్యం ఏమిటన్నదే సోనా పాపాకే తెలియాలి!