Neha Dhupia: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానంటున్న బాలయ్య భామ నేహా ధూపియా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • December 18, 2022 / 06:07 PM IST

నేహా ధూపియా.. పేరు చెప్తే పెద్దగా తెలియదు కానీ ‘నో ఫిల్టర్ విత్ నేహా’ షో హోస్ట్ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు.. తెలుగు ఆడియన్స్‌‌కి ఇంట్రడ్యూస్ చేయాలంటే మాత్రం.. తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేసింది..తర్వాత రాజశేఖర్ ‘విలన్’ లో నటించింది.. కొంత గ్యాప్ తర్వాత బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ లో ఇంపార్టెంట్ రోల్, సాంగ్ చేసింది.. హిందీలో ‘జూలీ’ బ్రేక్ ఇచ్చింది..

పెళ్లి, ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంది 42 ఏళ్ల నేహా.. షోలు, సిరీస్‌లు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతీ అప్‌డేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది.. నలభై దాటినా నాజూగ్గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మంచి ఆఫర్ వస్తే సౌత్‌లోనూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానంటుంది.. ఇన్‌స్టాలో 6.4 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus