‘ఇస్మార్ట్’ గా క్లీన్ బౌల్డ్ చేసిందిగా?

  • July 8, 2020 / 12:15 PM IST

నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది నిధి అగర్వాల్. ఆ తరువాత అఖిల్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిధికి బ్రేక్ రాలేదు. అయితే ఆ తరువాత రామ్, పూరి కాంబినేషన్లో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో నిధి క్రేజ్ డబుల్ అయ్యింది. మొదటి రెండు సినిమాలు ఆడకపోయినా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది.. ఇక ‘ఇస్మార్ట్’ పెద్ద హిట్ అవ్వడంతో ఆమె క్రేజ్ డబుల్ అయ్యిందన్నమాట.

ఇదిలా ఉండగా.. నిధి ఇన్స్టా అకౌంట్ కు 4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. దీంతో మరింతగా యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ అలాగే హాటుఫోటోలు పోస్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మరో రెండు ఫోటోలను షేర్ చేసింది. వీటికి ‘క్లీన్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘డీప్ వీ నెక్’ ఉండే వైట్ టాప్ ధరించి క్లీవేజ్ షో తో పిచ్చెకించింది. ఇక ఈ ఫోటోలకు లక్షలకొద్దీ లైకులు వచ్చాయి. ‘బ్యూటిఫుల్’ ‘హాట్’ ‘అందాల ‘నిధి’ ఎక్కువయ్యింది’.. అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus