‘ఒక మనసు’ ప్రీ-లుక్

  • March 8, 2016 / 01:00 PM IST

రామరాజు దర్శకత్వంలో నిహారిక, నాగశౌర్య జంటగా రూపొందుతున్న ‘ఒక మనసు’ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఏప్రిల్ నెలలో మ్యూజిక్ రిలీజ్ చేసుకొని, మే నెలలో వేసవి స్పెషల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రముఖ టీవీ ఛానల్ TV9 సమర్పణలో అభినయ్, డా. కృష్ణ భట్టలతో కలిసి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Niharika Konidela Debut Movie First Look Poster…"Oka Manasu" Starring Naga Shaurya & Niharika Konidela

Posted by Filmy Focus on Sunday, March 6, 2016

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus