‘అంజి’ సినిమా బాలనటి.. పాపులరిటీ కోసం ఇలా చేస్తారా?

  • April 22, 2023 / 05:45 PM IST

దేవుళ్లు సినిమాలో చిన్న పిల్లల పాత్రలు ఎలా ఉంటాయి.. వారికి ఎంత గుర్తింపు వచ్చిందన్న సంగతి తెలిసిందే. అందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన నిత్యా శెట్టి ఇప్పుడు హీరోయిన్‌గానూ మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఓటీటీలోనూ నిత్యా శెట్టి అల్లరి చేస్తోంది. వాంటెడ్ పండుగాడ్, హలో వరల్డ్ అంటూ ఇలా కొన్ని ప్రాజెక్ట్ లతో నిత్యా శెట్టి అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా నిత్యా శెట్టి naగ్న వీడియోతో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.

మామూలుగా అయితే నిత్యా శెట్టి తన అందాలను ప్రదర్శిస్తూ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. కానీ ఇలా ఒక్కసారిగా naగ్నంగా కనిపించి షాక్ ఇచ్చింది. naగ్నంగా కనిపిస్తూ తన బాత్రూంలో వింత వింత పోజులు పెడుతున్న వీడియోను షేర్ చేసింది. బాత్ టబ్బులో నిత్యా శెట్టి తన అందాలను చూపిస్తూ కుర్రకారును ఊరించేసింది.

నువ్వేంటి ఇలా మారిపోయావ్‌? నువ్ కూడా మొదలుపెట్టావా? వామ్మో అదరగొట్టేశావ్ కదా? అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు పెట్టడం అవసరమా? అని ఇంకొందరు నిలదీస్తున్నారు. మొత్తానికి నిత్యా శెట్టి మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి కొందరు అయితే.. ఏకంగా కెమెరామెన్‌లు కావాలని, కెమెరామెన్స్ అయితే ఇలా అందాలను ఫ్రీగా చూడొచ్చని కౌంటర్లు వేస్తున్నారు.

వీకెండ్ కోసం రెడీ అవుతున్నాను.. బాధల నుంచి కుదురుకోవడం, నేర్చుకోడం, మనది మనం కొత్తగా ప్రక్షాళన చేసుకోవడం వంటివి ముఖ్యమని చెప్పుకొచ్చింది నిత్యా శెట్టి. మన కేరింగ్ మనం తీసుకోవాలని, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలని, వైన్ అండ్ రోజ్ అంటూ ఇలా హ్యాష్‌ ట్యాగ్‌లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. చివరగా ఆమె 3Cs అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus