Nora Fatehi: గ్రీన్ డ్రస్ లో హాట్ అందాలతో అలజడి సృష్టిస్తున్న హీరోయిన్ నోరా ఫతేహి

  • June 29, 2023 / 09:38 PM IST

నిలువెత్తు అందాలు పోతపోసినట్లు ఉంటుంది నోరా ఫతేహి. ఈ ఫారిన్ బ్యూటీని ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు. ఆమె బోల్డ్ ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా బ్రా, డెనిమ్ షార్ట్స్ లో ఓ క్రేజీ డాన్స్ వీడియో చేసింది. సదరు వీడియోలో నోరా హాట్నెస్ హద్దులు దాటేయగా కుర్రాళ్ళు కుదురుగా ఉండలేకున్నారు. నోరా ఫతేహి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ రీల్ వైరల్ అవుతుంది. కాగా నోరా ఫతేహి సెక్సీ ఇన్ మై డ్రెస్ పేరుతో ఓ ఆల్బమ్ చేశారు.

జూన్ 23న ఇది విడుదలైంది. Seక్సీ ఇన్ మై డ్రెస్ ఆల్బమ్ లో నోరా గ్లామర్ మెస్మరైజ్ చేస్తుంది. యూట్యూబ్ లో సెక్సీ ఇన్ మై డ్రెస్ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఒక మిలియన్ కి పైగా ఈ సాంగ్ ని వీక్షించారు. 2014లో నోరా ఫతేహి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టెంపర్ మూవీలో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసింది. ఈమె కెనడాకు చెందిన మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు.

ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. నోరా ఫతేహి హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ దక్కించుకోవడం ఊహించని పరిణామం. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇతర కారణాలతో తప్పుకోవడంతో (Nora Fatehi) ఆమెకు లక్కీ ఆఫర్ దక్కింది.

హరి హర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus