గాయనీ, గాయకుల పాత్రల్లో మెప్పించిన మనహీరో, హీరోయిన్లు

  • April 26, 2018 / 06:32 AM IST

సంగీతం అంటే అందరికీ ఇష్టం. గాయనీగాయకులు అంటే తెలుగు ప్రజలు ప్రాణం ఇస్తారు. అందుకే తెరపైన సింగర్స్ గా నటించి మన స్టార్స్ అభిమానులను సంతోషపెట్టారు. అలా గాయనీ, గాయకుల పాత్రల్లో మెప్పించిన నేటి హీరో, హీరోయిన్లపై ఫోకస్..

మహేష్ బాబు – 1 నేనొక్కడినే

మంచు మనోజ్ – వేదం & ఝుమ్మందినాదం

నాని – కృష్ణార్జునయుద్ధం

అల్లు అర్జున్ – ఇద్దరు అమ్మాయిలతో

సిద్ధార్ధ్ – ఓ మై ఫ్రెండ్

రామ్ పోతినేని – ఉన్నది ఒకటే జిందగీ

వెంకటేష్ – వాసు

ప్రభాస్ – డార్లింగ్

సుమంత్ అశ్విన్ – తూనీగ తూనీగ

చిరంజీవి – రుద్రవీణ

కమల్ హాసన్ – స్వాతిముత్యం

నాగార్జున – నువ్వు వస్తావని

కమల్ హాసన్ & రజినీకాంత్ – అందమైన అనుభవం

శ్రియ – నేనున్నానని

స్వాతి – కలవరమాయే మదిలో

సౌందర్య – రాజా

సూర్య – సూర్య సన్నాఫ్ కృష్ణన్

రాజశేఖర్ – అల్లరి ప్రియుడు

ఇలా మాకు గుర్తున్న వారి గురించి చెప్పాము. మేము మిస్ చేసిన స్టార్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మీరు మరిచిపోవద్దు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus