Pawan Kalyan: కాలర్ ఎగరేస్తున్న పవన్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

  • July 9, 2022 / 02:57 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నా ఆ సినిమాలతో కూడా ఘన విజయాలను అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ప్రస్తుతం నటిస్తుండగా 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం రీమేక్,

భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ రెండు సినిమాల షూటింగ్ లకు సంబంధించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటం గమనార్హం. తాజాగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో డీపీని మార్చేశారు. పవన్ కళ్యాణ్ డీపీని మార్చడంతో కొత్త డీపీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో #pawankalyan #shocked అనే హ్యాష్ ట్యాగ్స్ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అవుతుండటంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కేవలం డీపీ మార్చి ఈ స్థాయిలో ట్రెండింగ్ లోకి రావడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమైందంటూ మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పిన విధంగా కేవలం డీపీ మార్చి ట్రెండ్ సెట్ చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా ఘన విజయాలను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus