వెకేషన్ కోసం ప్రభాస్, తిరిగి రాగానే షూటింగ్ స్టార్ట్

  • September 23, 2019 / 01:05 PM IST

ఒక అయిదేళ్లు “బాహుబలి”, ఆ తర్వాత మూడేళ్లు “సాహో” సినిమా కోసం కేటాయించి ఇన్నాళ్లూ అలుపెరుగక పని చేసిన ప్రభాస్ కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే.. తన స్నేహితులతో కలిసి ప్యారిస్ వెళ్లిపోయాడు. ప్రభాస్ హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో చెక్ ఇన్ అవుతున్న వీడియో ఆల్రెడీ వైరల్ అయిన విషయం తెలిసిందే. అక్కడ ప్రభాస్ ఒక విధమైన హెయిర్ ట్రీట్ మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాడట.

ప్రభాస్ ప్యారిస్ నుంచి రిటర్న్ అయ్యాక “జాన్” షూటింగ్ మొదలవుతుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ జరిగినప్పటికీ.. అందులో ప్రభాస్ లుక్స్ అంతగా బాగోలేని కారణంగా అదంతా వదిలేసి మళ్ళీ ఫ్రెష్ గా మొదలెట్టానున్నారు యువీ క్రియేషన్స్.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus