నైటీలో ‘బిగ్ బాస్’ ప్రియాంక సింగ్.. వైరల్ అవుతున్న వీడియో మరియు ఫోటోలు..!
March 7, 2022 / 08:55 AM IST
|Follow Us
‘బిగ్ బాస్5’ కి 9వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక సింగ్.మొదట అబ్బాయిగా ఉండి సర్జెరీల ద్వారా అమ్మాయిగా మారాడు. ‘జబర్ధస్త్’ కామెడీ షో చూసే ప్రేక్షకులకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.