Pujitha Ponnada: ‘రంగస్థలం’ బ్యూటీ పూజిత పొన్నాడ లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫోటోలు వైరల్.!

  • March 31, 2023 / 03:18 PM IST

పూజిత పొన్నాడ.. ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..! ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో.. తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చింది. మొదట పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘తుంటరి’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజిత ఆ తర్వాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘బ్రాండ్ బాబు’ ‘రాజు గాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ ‘ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే ‘రంగస్థలం’ తప్ప.. ఈమె (Pujitha Ponnada) నటించిన సినిమాలన్నీ ప్లాపయ్యాయి. అందులోనూ ఈమె ఎంపిక చేసుకున్న పాత్రలు కూడా సరైనవి కావు. ఓ మూలన పడేసే పాత్రలు లేదా, బోల్డ్ సన్నివేశాల్లో నటించే పాత్రలు.. ఎక్కువగా అలాంటివే చేస్తూ వచ్చింది. దీంతో ఈమెకు ఎక్కువ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.సోషల్ మీడియాలో అడపా దడపా ఫోటోలు షేర్ చేసి దర్శకనిర్మాతల కంట్లో పడాలని చూస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Pujita Ponnada (@pujita.ponnada)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus