Pujitha Ponnada: పూజిత పొన్నాడ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

  • November 20, 2023 / 12:29 PM IST

పూజిత పొన్నాడ.. అందరికీ సుపరిచితమే..! ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో.. తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చింది. మొదట పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘తుంటరి’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజిత ఆ తర్వాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘బ్రాండ్ బాబు’ ‘రాజు గాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ ‘ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే ‘రంగస్థలం’ తప్ప.. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాపయ్యాయి. అందులోనూ ఈమె ఎంపిక చేసుకున్న పాత్రలు కూడా సరైనవి కావు. ఓ మూలన పడేసే పాత్రలు లేదా, బోల్డ్ సన్నివేశాల్లో నటించే పాత్రలు.. ఎక్కువగా చేస్తూ వచ్చింది. దీంతో ఈమెకు ఎక్కువ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.అయినా ఈమె గ్లామర్ నే నమ్ముకుని ముందుకు సాగుతుంది. (Pujitha Ponnada) ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus