Raja Ravindra: రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!

  • July 13, 2022 / 06:07 PM IST

రాజా రవీంద్ర టాలీవుడ్ కు పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఇతను తెలుగులో కూడా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించాడు. సినిమాల్లోనే కాదు, బుల్లితెరపై కూడా ఈయన అనేక సీరియల్స్ లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 100 కి పైగా సినిమాల్లో నటించాడు రాజా రవీంద్ర. ఓ పక్క నటుడిగా వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క టాప్ స్టార్లకి మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు రాజా రవీంద్ర.

ఇదిలా ఉండగా.. ఆయన తన ఫ్యామిలీని మీడియాకి చాలా దూరంగా ఉంచుతారు. ఈయన భార్య పేరు వెంకట రమాదేవి. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. వీరి పేర్లు ప్రణతి, వాగ్దేవి. రాజా రవీంద్ర గారి ఇద్దరు కూతుర్లకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. షూటింగ్లో ఏమాత్రం గ్యాప్ దొరికినా హ్యాపీగా తన మనవళ్లు, మనవరాళ్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రాజారవీంద్ర. ఈయన ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!


టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus