రాజా ది గ్రేట్ 2 డేస్ కలక్షన్స్!

  • October 20, 2017 / 11:55 AM IST

తొలిసారి మాస్ మహారాజ్ రవితేజ నటించిన “రాజా ది గ్రేట్” బుధవారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధిస్తోంది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 5 కోట్ల షేర్ ను రాబట్టి రవితేజ సత్తాని చాటింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రెండో రోజూ అదే జోరు కోనసాగించింది. సో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 9.40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు.. కోట్లల్లో

నైజాం : 3.80
సీడెడ్ : 1.54
ఉత్తరాంధ్ర : 1.08
వెస్ట్ : 0.55
ఈస్ట్ : 0.68కృష్ణ : 0.64
గుంటూరు : 0.79
నెల్లూరు : 0.32
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ : 9.40

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus