Shweta Menon: ‘రాజన్న’ ఫేమ్ శ్వేతా మీనన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • September 1, 2021 / 03:25 PM IST

శ్వేతామీనన్..ఈ పేరు చెబితే పెద్దగా ఎవ్వరికీ గుర్తు రాకపోవచ్చు.కానీ ‘రాజన్న’ సినిమాలో దొరసాని అనగానే ఇట్టే స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంది. నాగార్జున హీరోగా కె.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2011 లో విడుదలైంది.శ్వేతా మీనన్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చాలా అద్భుతంగా పోషించింది. అయితే తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో కనిపించలేదు. హిందీ, మలయాళం సినిమాల్లోనే నటిస్తూ బిజీగా గడుపుతుంది.

‘రాజన్న’ కంటే ముందు ఈ అమ్మడు ‘రతి నిర్వేధం’ అనే డబ్బింగ్ సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమాలో ఈ అమ్మడు వడ్డించిన అందాల విందు అంతా ఇంతా కాదు. కుర్రకారుకి సైతం చమటలు పట్టించే విధంగా ఆ మూవీలో ఈమె గ్లామర్ షో ఉంటుంది. ఈమె నటించిన చాలా సినిమాల్లో అలాంటి పాత్రలనే ఎక్కువగా చేసింది.ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus