Ram Charan: గ్లోబల్ స్టార్ బర్త్ డేకి .. ఇలాంటి సిడిపి ఏంటి…?

  • March 25, 2023 / 01:44 PM IST

స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయి అంటే అభిమానులు .. అఫీషియల్ బర్త్ డే సిడిపి ( కామన్ డిస్ప్లే పోస్టర్) కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ పోస్టర్ తో కూడిన హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ చేయడమే కాకుండా, తమ స్వస్థలాల్లో కటౌట్ లు వంటివి ఏర్పాటు చేస్తూ వాటికి పాలాభిషేకాలు వంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. మరో రెండు రోజుల్లో రాంచరణ్  బర్త్ డే వస్తుంది.

ఈ నేపథ్యంలో రాంచరణ్ (Ram Charan) బర్త్ డే.. సి డి పి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు వరుణ్ తేజ్ చేతుల మీదుగా రాంచరణ్ బర్త్ డే సిడిపి ని లాంచ్ చేయడం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న చరణ్ పిక్ తో ఈ సిడిపి ని డిజైన్ చేయడం జరిగింది. అయితే అభిమానుల్ని ఈ సిడిపి అంతగా అట్రాక్ట్ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇందులో ఈ సిడిపిని .. మరీ కార్టూన్ పిక్చర్ లా చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక చేసేదేమీ లేదు. ఇప్పటికిప్పుడు ఇంకో సిడిపిని చరణ్ బృందం రిలీజ్ చేయడం అసాధ్యం. కాబట్టి.. ఇక దీంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి.. సిడిపి వరల్డ్ వైడ్ ట్రెండ్ అయ్యేలా ఉండాలి కదా..!

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus