శ్రీజ, సుస్మితలతో వీకెండ్ ట్రిప్ కు వెళ్లిన చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • September 9, 2022 / 04:40 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అతనికి పాన్ ఇండియా క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించాడు చరణ్. ఇక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు చరణ్. ‘#RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి సంబంధించి 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఇక షూటింగ్లో కొంత గ్యాప్ దొరకడంతో తన సమయాన్ని ఫ్యామిలీతో గడపడానికి కేటాయించాడు చరణ్. ఈ క్రమంలో తన సిస్టర్స్ శ్రీజ, సుస్మిత లతో పాటు తన స్నేహితులతో కలిసి వీకెండ్ ట్రిప్ కూడా వేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఉపాసన లేదు.’వుయ్ మిస్ యు ఉపాసన’ అంటూ కామెంట్ కూడా పెట్టి ఆ విషయాన్ని తెలిపారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus