రణబీర్- ఆలియా భట్ ల పెళ్ళి ఫోటోలు వైరల్..!

  • April 14, 2022 / 08:04 PM IST

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ గా పేరొందిన ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల పెళ్ళి ఈరోజు అనగా ఏప్రిల్ 14న రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని ‘వాస్తు’లో నిరాడంబరంగా వైభవంగా జరిగింది. ఎటువంటి లీక్ లు లేకుండా వీరి పెళ్ళి చాలా సీక్రెట్ గా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేదిక అనేది రణబీర్ కపూర్ కుటుంబ సభ్యులకి చాలా సెంటిమెంట్ ప్లేస్ అట. వీరి వివాహానికి తోటి నటీనటులైన కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, ఆకాష్‌ అంబానీ,కరణ్‌ జోహార్‌ వంటి స్టార్లు విచ్చేసి ఈ కపుల్ కు బెస్ట్ విషెస్ చెప్పారు.

Click Here To Watch NOW

వీరి పెళ్లి వార్త తెలిసినప్పటి నుండీ సోషల్ మీడియాలో అభిమానులు వీళ్ళకి పెద్ద ఎత్తున కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ చెబుతున్నారు.ఇక వీరి పెళ్ళి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus