Uma Devi: ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ ఉమా దేవి రేర్ ఫోటో గ్యాలరీ!

  • September 18, 2021 / 03:08 PM IST

‘బిగ్ బాస్ 5’ లో 15వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ నటి ఉమాదేవి. ఈ పేరు చెప్పగానే జనాలకి పెద్దగా ఐడియా రాదేమో. అదే ‘కార్తీక దీపం’ అర్ధపావు భాగ్యం అనగానే అందరికీ వెంటనే స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంది.గతంలో ఉమాదేవి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది.సహాయ నటిగా అనేక సినిమాల్లో నటించింది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బాచి’ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘సూపర్’ వంటి చిత్రాల్లో నటించింది.

అంతేకాదు ‘మల్లీశ్వరి’ ‘మధుమాసం’ ‘రెబల్’ ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే సీరియల్స్ లో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేయడంతో ఈమె బాగా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఇప్పటివరకు మనం చూడని ఉమా దేవి ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus