ఇప్పటవరకూ ఎవరు చూడని అల్లరి నరేష్ రేర్ ఫోటో గ్యాలరీ!

  • July 25, 2020 / 01:06 PM IST

దివంగత స్టార్ డైరెక్టర్ ఇ.వివి.సత్యనారాయణ గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. 2002లో రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ‘అల్లరి’ చిత్రంతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. తన తండ్రికి కామెడీ ఎంత ప్లస్ అయ్యిందో.. నరేష్ కు కూడా కామెడీ అంతే ప్లస్ అయ్యిందని చెప్పాలి. నిజానికి నరేష్ కంటే ముందు తన అన్నయ్య ఆర్యన్ రాజేష్ ‘హాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.

అతను ఎంతో గ్లామర్ గా ఉన్నాడు కదా.. కచ్చితంగా అతనే క్లిక్ అవుతాడు.. నరేష్ ఇండస్ట్రీలో నిలబడలేడు అని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఫైట్లు, డ్యాన్స్ లు చేసి పోటీని తట్టుకోవడం కష్టమే అని ముందుగా పసిగట్టేసి కామెడీ చిత్రాలు..అప్పుడప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. సరే ఇదంతా పక్కన పెట్టేసి .. మనం ఇప్పటి వరకూ చూడని అల్లరి నరేష్ మరియు అతని ఫ్యామిలీ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus