ఇప్పటవరకూ ఎవరు చూడని దేత్తడి హారిక రేర్ ఫోటో గ్యాలరీ!

  • December 18, 2020 / 01:15 PM IST

బిగ్‌బాస్‌ ఇంట్లో ఎనర్జీ అంటే హారిక.. హారిక అంటే ఎనర్జీ. ఇంట్లోకి వచ్చిన తొలి రోజు నుంచి తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌ చేస్తూ, అందరితో శభాష్‌ అనిపించుకుంటోంది. అందుకే నామినేట్‌ అయినా సరే ప్రేక్షకులు ఓట్లేసి మరీ గెలిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చే ముందు దేత్తడి హారికగా నెటిజన్లకు పరిచయం ఉన్న హారిక… ఇప్పుడు రౌడీ బేబీగా అలరిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ ని డిసైడ్ చేసే వీక్ వచ్చేసింది. ఫైనల్ 5 మెంబర్స్ లో ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Click Here-> బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

దేత్తడి హారిక‌ కు సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus