ఇప్పటవరకూ ఎవరు చూడని ప్రేమి విశ్వనాథ్ రేర్ ఫోటో గ్యాలరీ!

  • July 30, 2020 / 06:58 PM IST

‘కార్తీక దీపం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రేమి విశ్వనాథ్.ఇలా చెప్తే చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ వంటలక్క అంటే అందరికీ అర్ధమవుతుంది. ఆ పేరుతోనే ఈమె బాగా పాపులర్ అయ్యింది.ఈమెకు ఇప్పుడు తెలుగులో కూడా హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ‘కార్తీక దీపం’ సీరియల్ టెలివిజన్ రంగంలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘స్టార్ మా’ ఛానల్ లో సోమవారం నుండీ శనివారం వరకూ సాయంత్రం 7:30 నిమిషాలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంటుంది.

ఆ టైంకు ఇళ్లల్లో ఉండే గృహిణులు రిమోట్ లు దాచేసి మరీ ఈ సీరియల్ చూస్తుంటారు. దానికి ప్రధాన కారణంగా వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ అనే చెప్పాలి. నిజానికి ఈమె తెలుగమ్మాయి కాదు..ఓ మలయాళీ. కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో ఈమె సొంత ఊరు. ఓ లాయర్ గాను.. అలాగే ఫోటోగ్రాఫర్ ఫోటో గ్రాఫర్ గా కూడా ఈమె పనిచేసింది.ప్రేమి నటి కాకముందు మోడలింగ్ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘కరతముత్తు’ అనే మలయాళం సీరియల్ ద్వారా ప్రేమి నటిగా మారింది. ఆ సీరియల్ నే తెలుగులో ‘కార్తీక దీపం’ గా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేసారు. ఇదిలా ఉండగా.. ప్రేమి విశ్వనాథ్ కు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను కొన్నిటిని చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus