ఇప్పటవరకూ ఎవరు చూడని విక్టరీ వెంకటేష్ రేర్ ఫోటో గ్యాలరీ!

  • July 20, 2020 / 07:37 PM IST

మూవీ మొఘల్ మరియు స్టార్ ప్రొడ్యూసర్ అయిన డా.డి.రామానాయుడు గారి చిన్న కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు విక్టరీ వెంకటేష్. నిజానికి వెంకటేష్ హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదట. వెంకటేష్ విదేశాల్లో ఎం.బి.ఏ చదువుకుంటున్న రోజులవి. మరోపక్క రామానాయుడు గారు అప్పటి స్టార్ హీరో కృష్ణగారితో కె.రాఘవేంద్ర రావుగారి డైరెక్షన్లో ‘కలియుగ పాండవులు’ అనే చిత్రం చెయ్యాలి అనుకున్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల కృష్ణగారు ఆ చిత్రంలో నటించలేకపోయారు. ఆ టైములో రామానాయుడుగారు హీరో కోసం గాలిస్తున్న సమయంలో ఆయన స్నేహితుల్లో ఒకరు.. ‘మీ ఇంట్లోనే హీరోని పెట్టుకుని ఊరంతా వెతుకుతావేంటి?.. మీ చిన్నబ్బాయి ఎంతో అందగాడు’ అని చెప్పారట. దాంతో వెంటనే వెంకటేష్ కు ఫోన్ చేసి రప్పించి ‘కలియుగ పాండవులు’ చిత్రంతో అతన్ని హీరోగా లాంచ్ చేశారట. సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇక వెంకీ వెనక్కి తిరిగి చూడలేదు.

అలా అని.. అన్నీ రొటీన్ సినిమాలు మాత్రమే చెయ్యలేదు. అన్ని జోనర్లోనూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ స్టార్ హీరోగానే రాణిస్తున్నారు. ఈయన్ని ప్రతీ స్టార్ హీరో మరియు అతని అభిమాని ఇష్టపడేవాడే అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇక పని తరువాత కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో వెంకటేష్ అందరికీ ఆదర్శంగా ఉంటాడు.ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించాడు కూడా..! సరే ఇదంతా పక్కన పెట్టి.. మన వెంకీమామకు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus