VJ Sunny: ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ సన్నీ రేర్ ఫోటో గ్యాలరీ!

  • December 20, 2021 / 08:04 AM IST

సెప్టెంబర్ 5న ప్రారంభమైన ‘బిగ్ బాస్5’ లో 2వ కంటెస్టెంట్ గా.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విజె సన్నీ. హౌస్ లో కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నప్పటికీ ఇతని పై ప్రేక్షకుల్లో సింపతీ కూడా క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్5’ లోకి వెళ్ళకముందు విజె సన్నీ అంటే జనాలకు పెద్దగా తెలిసుండదు. ఇతనొక మోడల్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత విజెగా మారాడు. ఆ రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణించాడు.

అటు తర్వాత యాంకర్ గా కూడా మారి పలు షోలలో పాల్గొన్నాడు. ఇతనొక సీరియల్ నటుడు కూడా. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘కళ్యాణ వైభోగమే’ సీరియల్‌లో కూడా మంచి పాత్రని పోషించాడు. అంతేకాదండోయ్ ‘సకలగుణాభిరామ’ అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. సరే ఈ విషయాలను పక్కనపెట్టేసి ఇప్పటివరకు మనం చూడని సన్నీ ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus